హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలి: RSS
RSS చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలో జరిగిన వంద వర్ష్ కీ సంఘ్ యాత్ర కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా నియంత్రణపై ఎలాంటి చట్టాలు లేవని, హిందూ సమాజం వృద్ధి చెందడానికి ఇది అవసరమని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, భాషాపరమైన తేడాలు ఉండకూడదని, అలాగే సంస్కృత భాష నేర్చుకోవడం మంచిదని సూచించారు. గతంలో తాను 75 ఏళ్లకే పదవీ […]

