info@raviproduction.com

రాజాసాబ్ రావడం లేటవుతుందా?

పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ మరోసారి మాస్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.సలార్, కల్కి 2898 విజయం తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.మాస్, హారర్, కామెడీ కలబోసిన ఈ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మూవీ యూనిట్ చెప్తోంది‌.ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది.బాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ ఈ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది..నిధి […]

వైసిపి నేత అనిల్ కుమార్ యాదవ్ హల్ చల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సోమవారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదుతో ఆయనను నిందితుడిగా నమోదు చేశారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఏ1గా, అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా ఉన్నారు.పోలీసులు ఇద్దరి నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.ఈ విచారణకు అనిల్ కుమార్ వందలాది మంది కార్యకర్తలతో హాజరయ్యారు. వారు అరుస్తూ, జగన్ సిఎమ్ అనుకుంటూ, కూటమిని నిరసిస్తూ రావడంతోడీఎస్పీ కార్యాలయం దగ్గర పరిస్థితి […]

గిల్ ఆర్మీ ఊరమాస్ జాతర

కెప్టెన్ గిల్లయ్యా ఇంగ్లాండోళ్లోని గట్టిగానే గిల్లేశాడు.. కెప్టెన్‌గామొదటి సిరీస్ లోనే వారెవ్వ ఇరగదీసేశాడు మరి. ఇంగ్లండ్ కి తన గడ్డపైనే నోట్లో మాట రాకుంట చేసేసినాడంతే.ముందు మ్యాచ్‌లు ఎలాగున్నా, ఐదోటెస్టు అసలైన మాస్ జాతరేస్.హైదరాబాదోడు సిరాజ్ అట్టా ఇట్టాకాదు.. బాలేత్తే వికెట్ బద్దలేసిపోయినాయ్ అంతే‌..ఆరు వికెట్లకి 339 రన్నులతో ఐదో రోజు మొదలెట్టేసిన ఇంగ్లాండోళ్ళకి శాలా ఈజీ గెలవటం.. 35 రన్నులు సేత్తే ఇట్టా గెలిసేత్తరు..కానీ సిరాజ్… ఒక పక్క, ప్రసిద్ధ్ ఒక పక్క బాబోయ్.. సురకత్తుల్లాగా […]

జగన్‌పై లిక్కర్ స్కామ్ నీడ

ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు మరింత వేగం పుంజుకుంది. దీంతోజగన్ అరెస్ట్‌పై చర్చలు వేడెక్కుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి కొనసాగుతున్న SIT ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. వైసీపీకి చెందిన పలువురు నేతల అరెస్ట్‌లు, ఎంపీ మిధున్‌ రెడ్డి అరెస్ట్‌.. అందరిలోనూ చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. ఇక మిగిలింది జగన్‌ అనే మాట వినిపిస్తోంది.బీజేపీ నేతలు కూడా జగన్‌పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ […]