info@raviproduction.com

గ్యాస్ రేట్లు తగ్గాయండోయ్, వాటికే!

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్ల ధరలను 51.50 రూపాయల మేరకు తగ్గించాయని ప్రకటించాయి. దీని ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,631.50 నుంచి రూ. 1,580కి పడిపోయింది. కోల్‌కతా, ముంబై, చెన్నైలో ధరలు వరుసగా 1,684, 1,531, 1,738కి తగ్గాయి. అయితే గృహ వినియోగానికి 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో డొమెస్టిక్ […]

జగన్ మౌనం వెనుక రహస్యమేంటి!

ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిశ్శబ్ద ధోరణి రాజకీయాల్లో ప్రత్యేక చర్చ అయింది. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా, ఆయన ప్రతిస్పందన లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఇటీవలే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మా నాయకుడు అంతేనని కామెంట్ చేయడం, పార్టీ లోపల అసంతృప్తిని తెలుపుతోంది. జగన్ స్పందనలో ఆలస్యం కారణంగా ప్రత్యర్థుల ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి, దాంతో సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. కొందరు నేతలు యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా […]

గీతామాధురి బుగ్గ గిల్లిన తమన్

OTT ప్లాట్‌ఫామ్‌లో హాట్ టాపిక్‌ షోగా మారిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌ నుండి వివాదాలే నడుస్తున్నాయి. షోలో పాల్గొన్న శ్రీజ అనే కంటెస్టెంట్ తాను తమన్‌కు వీరాభిమానినని చెబుతూ, స్టేజ్‌పైకి వెళ్లి ఆయన చెంపను గిల్లింది. ఈ సందర్భంలో తమన్ సరదాగా పక్కన ఉన్న గీతా మాధురి, కార్తీక్ చెంపలను గిల్లాడు. ఈ వీడియో వైరల్‌ అయ్యింది. అయితే, నెటిజన్లు ఈ చిలిపి చేష్టలను సీరియస్‌గా తీసుకొని ఆగ్రహం వ్యక్తం […]

రుషికొండ భవనాలు జగన్ కోసం కట్టారు: పవన్

విశాఖ రుషికొండలో నిర్మించిన భారీ భవనాలు మళ్లీ రాజకీయ చర్చకు దారితీశాయి. వైసీపీ టైమ్‌లో టూరిజం అభివృద్ధి పేరిట నాలుగు బ్లాకులుగా, సుమారు 450 కోట్ల భారీ ఖర్చుతో ఈ భవనాలు నిర్మించారు. అప్పట్లో ఇవి జగన్ అధికార నివాసాల కోసమే కట్టారని, అక్కడే ఉండి పరిపాలన చేస్తారని వైసిపి నేతలు అప్పట్లో చెప్పారు. కానీ జగన్ ఆ భవనాలను చూడకుండానే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఈ భారీ నిర్మాణాలను ఎలా ఉపయోగించాలనేది ప్రశ్నగా మిగిలిపోయింది. తాజాగా […]

జగన్ పథకాలు వర్సెస్ కూటమి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఆలోచనల నుంచి పుట్టిన విలేజ్ క్లినిక్స్ పథకాన్ని ఆయన హయాంలో అమలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గ్రామాల్లో ప్రజలకు సులభంగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది.. ఇందుకోసం సుమారు 1,200 కోట్ల రూపాయల బడ్జెట్ […]

వైసిపి ప్రచారంలో కొత్త కలర్

ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైసీపీ – కాంగ్రెస్ మధ్య జరుగుతున్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించి, తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఓటు అడిగారని ప్రచారం చేస్తున్నారు. కానీ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ స్పష్టంగా వైసీపీతో ఈ ఎన్నికలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించారు. అంతేకాక AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ […]

ట్రంప్ టారిఫ్‌లు – అమెరికా కొలాప్స్

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ ప్రతిష్టకు లాంగ్ టైమ్‌లో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాలు మొదట్లో దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించినా, వినియోగదారులపై భారం పెంచి, ఎగుమతులను తగ్గించాయి. చైనా, యూరప్, భారత్ వంటి దేశాలు ప్రతీకార టారిఫ్ లు విధించడంతో అమెరికా వ్యవసాయం, స్టీల్ రంగాలు నష్టపోయాయి. టారిఫ్‌ల వల్ల అమెరికా సాఫ్ట్ పవర్ దెబ్బతింది, మిత్రదేశాలు […]

బిఆర్ఎస్ పై పవన్ కామెంట్స్

విశాఖలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. బీఆర్ఎస్‌ పార్టీని ప్రస్తావిస్తూ ఆయన భావజాలం, భావోద్వేగాల మధ్య తేడాను వివరించారు. తెలంగాణా వాదంతో టీఆర్ఎస్‌గా పుట్టిన పార్టీ కాలక్రమంలో బీఆర్ఎస్‌గా మారిందని ఉదాహరణ ఇచ్చారు. ఒక పార్టీ భావజాలం లేదా వ్యక్తి చుట్టూ ఏర్పడిన భావోద్వేగం శాశ్వతం కాదని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తప్పవని పవన్ చెప్పారు. తన ఉద్దేశం బీఆర్ఎస్‌పై విమర్శ కాదని, కాల గమనంలో జరిగే పరిణామాలను గుర్తు […]

వామ్మో.. రెస్టారెంట్ల స్కామ్ అంట

తాజాగా మెట్రో నగరాల్లో కొత్త రకమైన డేటింగ్ మోసం బయటపడింది. కొంతమంది రెస్టారెంట్ యాజమానులు, మేనేజర్లు, కాలేజీ అమ్మాయిలతో ఒప్పందాలు కుదుర్చుకొని, టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా మగవాళ్లను ఆకర్షించి, తమ రెస్టారెంట్లలో పెద్ద ఖర్చులు చేయించుకునే పద్ధతిని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో అమ్మాయిలు పార్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ లా ఉండి, డేట్ సమయంలో ఆర్డర్ చేసుకునే స్పెషల్ ఫుడ్, డ్రింక్స్ ఖర్చు 10,000 నుండి 50,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత […]

టీమిండియా పేసర్ సెలక్టర్లపై అసహనం

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ ఈ మధ్య తీవ్ర అసహనంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నప్పటికీ, రాబోయే ఆసియా కప్, ఇంగ్లండ్ టూర్ వంటి టోర్నమెంట్స్ కి సెలెక్ట్ చేయకపోవడంపై బాధను వ్యక్తం చేశాడు. IPLలో సన్ రైజర్స్ కోసం ఆడినప్పటికీ గాయాల కారణంగా అతని ప్రదర్శన ఆశించినంత గొప్పగా లేదు. షమీ సెలెక్టర్లకు క్లియర్ అల్టిమేటం ఇచ్చాడు: నన్ను ఫిట్‌గా భావిస్తే జట్టు లోకి సెలెక్ట్ చేయండి, లేని పరిస్థితిలో […]