ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడి
ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మరియు అఫ్గనిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీశాయి. పాక్ వైమానిక దళం కాబూల్ పరిసర ప్రాంతాల్లో టీటీపీ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు నిర్వహించింది. పాక్ రక్షణ వర్గాలు ఈ చర్యలను భద్రతా కారణాలతో న్యాయబద్ధమని చెప్తున్నాయి.అయితే తాలిబాన్ ప్రభుత్వం వీటిని తీవ్రంగా ఖండించింది. పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లయిందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు తాలిబాన్ వాదించింది. ఈ దాడుల్లో టీటీపీ నేత ముఫ్రీ నూర్ మెహ్సూద్ మరణించారని వార్తలు వచ్చాయి, […]

