జైషే కొత్త కుట్రలో మహిళా బ్రిగేడ్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, జైషే ఇప్పుడు మహిళా ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేస్తోంది.జమాతే ఉల్ మామినాత్ పేరుతో ఈ బ్రిగేడ్‌ను జైషే ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ యూనిట్‌కు జైషే నేత మసూద్ అజహర్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. బహవల్పూర్‌లోని […]

