వంగవీటికి రాజ్యసభ? సూపర్ ప్లాన్
ఈ ఏడాది ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లపై ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనగా, ముఖ్యంగా టీడీపీలో అంతర్గత చర్చలు ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో కొత్త పేరు రేసులోకి వస్తుండగా, సామాజిక వర్గాల సమీకరణాలు, ప్రాంతీయ లెక్కలు, గత హామీలు అన్నీ కలిసి సస్పెన్స్ గా ఉన్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్ధన్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్ బాబు పేర్లు వినిపిస్తుండగా, అనూహ్యంగా వంగవీటి రాధా […]

