బడ్జెట్ సెషన్‌పై చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. 17 పని దినాల పాటు సాగే ఈ సెషన్‌లో ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే సభా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సబ్జెక్ట్‌పై పూర్తిగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సూచించారు. సభలో చేసే ప్రతి ప్రసంగం రికార్డు అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారని […]

