info@raviproduction.com

ప్రేమించాలని ఉంది: ప్రభాస్

టాలీవుడ్ రెబల్ స్టార్ Prabhas మరోసారి తన పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, వ్యక్తిగత జీవితం గురించి అరుదుగా మాట్లాడుతుంటారు. అయితే తాజాగా Couple Friendly సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రేమపై తన మనసులోని భావాలను పంచుకున్నారు.హీరోయిన్ మానస వారణాసి అడిగిన మీకు లవ్ అంటే ఏంటి? అన్న ప్రశ్నకు మొదట సరదాగా స్పందించిన ప్రభాస్, తరువాత మీ సినిమా […]

ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ కొత్త రూల్స్.. తెలుసుకోండి

ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన పాన్ కార్డు ముసాయిదా రూల్స్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT విడుదల చేసింది. ప్రజాభిప్రాయాల స్వీకరణకు రేపే చివరి తేదీ కాగా, మార్పులతో ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఒక ఏడాదిలో బ్యాంక్ ఖాతాల్లో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా మొత్తం 10 లక్షలు దాటితే పాన్ వివరాలు తప్పనిసరి. ప్రస్తుతం ఒక్క రోజులో 50 వేలకుపైగా నగదు […]

BRS కు రాజ్యసభలో దెబ్బ, గులాబీ రంగు పోతోంది

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, మజ్లిస్ ఒకటి దక్కించుకుంది. బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరవలేకపోయింది.ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఆధారం రాజ్యసభే. ఏప్రిల్‌లో ఒక సభ్యుడి పదవీ విరమణతో ఎంపీల సంఖ్య నలుగురి నుంచి ముగ్గురికి పడిపోనుంది. వద్ధిరాజు రవిచంద్ర 2030 వరకు, బి. పార్థసారధి రెడ్డి, డి. దామోదర రావు 2028 […]

రైతును పెళ్లి చేసుకుంంటే 10 లక్షలు డిపాజిట్

అన్నం పెట్టే అన్నదాతకు పెళ్లి కష్టమవుతోంది. కర్ణాటకలో వేలాది మంది యువ రైతులు 30–35 ఏళ్లు దాటినా పెళ్లి కాక బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మండ్య, కోలార్, తుమకూరు వంటి వ్యవసాయ జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. 2024లో మండ్య జిల్లాకు చెందిన సుమారు 200 మంది యువ రైతులు వధువు కావాలి అంటూ ఎంఎం హిల్స్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం సమస్య తీవ్రతను చూపించింది.వ్యవసాయ ఆదాయం స్థిరంగా […]

ట్రంప్ ఖేల్ ఖతం – టారిఫ్‌లు రద్దు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పలు దేశాలపై టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అత్యవసర అధికారాలను వినియోగించి టారిఫ్స్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ఆర్థిక అత్యవసర పరిస్థితులను చూపుతూ తీసుకున్న ఈ నిర్ణయాలు చట్టబద్ధ ప్రక్రియను అనుసరించలేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య విధానాల్లో తుది నిర్ణయాధికారం కాంగ్రెస్‌కే చెందుతుందని గుర్తుచేసిన కోర్టు, అధ్యక్ష అధికారాలకు పరిమితులు ఉన్నాయని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో […]

శాసన మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న జయమంగళం వెంకటరమణ, 26న కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.వైసీపీ ఓటమి తర్వాత 2024లో వీరు రాజీనామాలు చేసినప్పటికీ అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. జయమంగళం వెంకటరమణ కోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ విచారణకు ప్రాధాన్యం […]

ఇసుకలోనే బంగారం – ఏపీ దశ తిరిగినట్టే

ఇసుకలో తైలం తీయడం కష్టమని ఒక కవి చెప్పినా… ఏపీ ప్రభుత్వం మాత్రం ఇసుకలోనే బంగారం ఉందని నమ్ముతోంది. రాష్ట్ర అభివృద్ధికి రేర్ ఎర్త్ మినరల్ కారిడార్‌కు కూటమి ప్రభుత్వం పునాది వేస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు సుమారు 970 కిలోమీటర్ల తీరప్రాంతంలో అపారమైన బీచ్ శాండ్ ఖనిజాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.Atomic Minerals Directorate for Exploration and Research ఆధారంగా 102 మిలియన్ టన్నుల నిల్వలను గుర్తించి, 7,762 హెక్టార్లలో ఎనిమిది ప్రాంతాలను […]

జైలు జోష్‌లో అంబటి – మళ్లీ మంత్రినవుతా, తగ్గేదేలే

తెలుగు రాష్ట్రాల్లో జైలు సెంటిమెంట్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో 18 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత మీడియా మీట్‌లో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జైలులో తన అనుభవాలను వివరించిన ఆయన, పోలీస్ స్టేషన్‌లో తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ, తాను మళ్లీ మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నాకు జైలు సినిమా చూపించారు కానీ […]

అమెరికా–రష్యా సీక్రెట్ డీల్, గోల్డ్ రేట్ డౌన్

అంతర్జాతీయ రాజకీయ–ఆర్థిక రంగాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా శత్రుత్వంగా ఉన్న అమెరికా, రష్యా మధ్య రహస్య ఆర్థిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ Bloomberg నివేదిక వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఈ డీల్ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది.ఈ ప్రతిపాదనలో కీలక అంశం—రష్యా తిరిగి డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడం. 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను SWIFT నుంచి తొలగించిన […]

నిలవే మూవీ మరో అర్జున్ రెడ్డి,

కొత్త నటీనటులు, డిఫరెంట్ కథతో తెరకెక్కిన ‘నిలవే’ మూవీ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అనాథ అర్జున్ తీవ్ర ఒంటరితనం, డిప్రెషన్‌తో జీవితం మీద ఆశలు కోల్పోతాడు. అతని జీవితంలోకి అతిథి ప్రవేశించడంతో కథ మలుపుతిరుగుతుంది. ప్రేమ, ఎమోషన్స్, గత గాయాల నేపథ్యంలో వీరి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకులు […]