జనసైనికులంతా జనంలోకి వెళ్ళాలి: పవన్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనంలోకి వెళ్లి, ఏడాదిలో చేసిన మంచిపనులను ప్రజలకు వివరించాలి. చూస్తూ కూర్చోకుండా చురుకుగా పనిచేయాలి. అని పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడుతూ, మూడు ప్రధాన అంశాలను సూచించారు.మొదటగా, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం లక్ష్యంగా అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రెండవది, గ్రామాల్లోకి వెళ్లి, ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాల అమలు […]

