ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో కంచర్ల అలేఖ్య మరియు తన చెల్లెళ్ళతో కలిసి పచ్చళ్ళ బిజినెస్ నిర్వహిస్తుందని తెలిసిందే. వీళ్లు వివిధ రకాల పచ్చళ్లను తయారుచేసి ఆన్ లైన్ లో అమ్మతూ ఉంటారు. ఇన్ స్టా వేదికగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి నిర్వహిస్తున్న ఈ పికిల్స్ బిజినెస్ బాగా సక్సెస్ అయి అన్ని ప్రాంతాలకు రీచ్ అయింది. అయితే గతంలో రమ్య అనే అమ్మాయి కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో ఆ వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది. దీంతో మళ్లీ ఈ అక్కా చెల్లెళ్లు కొత్తగా పికిల్స్ బిజినెస్ ప్రారంభించారు. ముగ్గురిలో హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే రమ్య మరోసారి తన అందాలను ఆరబోస్తూ ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ ని అప్లోడ్ చేసింది. తాజాగా రమ్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియోని అప్లోడ్ చేసింది. బాత్రూం లోకి వెళ్లి బట్టలు తీసేసి, తన జబ్బలు, వీపు భాగాన్ని చూపిస్తూ, ఒయ్యారాలు పోయింది. ఈ వీడియో చూస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిపోతుంది. అయితే రమ్య అలా చేయడం పై తీవ్రమైన వ్యతిరేకత నెటిజెన్స్ నుండి ఎదురవుతోంది. చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కానీ రమ్య మాత్రం కుర్రాళ్ల అటెన్షన్ క్యాచ్ చేసుకుని వీలైనంత మందికి రీచ్ కావడం, బిగ్ బాస్ షోలో దారి వెతుక్కోవడం కోసం ఇలా చేస్తున్నట్లు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

