టిడిపి వర్సెస్ ఎన్టీఆర్ టిడిపి కానుందా?
వార్ 2 ప్రీ రిలీజ్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మా తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అనే డైలాగ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇది కేవలం సినిమా మాట మాత్రమే కాదని, ఆయన కళ్లలోని కసి, ధీమా చూస్తుంటే రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్, తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆ దూరానికి కారణం […]

