పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది
పాకిస్తాన్ తాజాగా భారత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. జియోగ్రాఫికల్ గా, సైనికంగా భారత్‌తో పోలిస్తే బలహీనమైన పాక్, చైనా లేదా అమెరికా వంటి దేశాల మద్దతుతో ధైర్యం చూపిస్తోంది. తాజాగా పాక్ సైన్యాధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉండగానే భారత్‌పై అణు బెదిరింపులు చేశారు. గతంలోనూ పాక్ తన అణు సామర్థ్యం భారత్‌పైనే అని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. పాక్‌లో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉందని, అసలు అధికారం సైన్యం, ఉగ్రవాద గుంపుల […]

