- info@raviproduction.com
- September 8, 2025
గణేష్ లడ్డూని దక్కించుకున్న ముస్లిం మహిళ
నిర్మల్ జిల్లా ఆదర్శ నగర్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ 1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ఆమె నిర్ణయాన్ని స్థానికులు హర్షించారు.

