భారత్‌పై నవారో కామెంట్స్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి ఆరోపణలు చేశారు. రష్యా నుండి భారత్ చమురు దిగుమతి చేయడం వల్ల అమెరికా ఉద్యోగాలకు నష్టం జరుగుతోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు అందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాన్ని మోదీ యుద్ధమని కూడా అభివర్ణించారు.అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ మాత్రం ఆయన వ్యాఖ్యలను ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుదారి పట్టించే వాదనలుగా కొట్టేసింది. భారత్ తన ఇంధన భద్రత కోసం చమురు […]

