తాడిపత్రి రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తత
తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది.. సుప్రీం కోర్టు అనుమతితో 16 నెలల తర్వాత తన ఇంటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మళ్లీ పట్టణంలోకి రానీయలేదు. ఈరోజు తాడిపత్రి రావడానికి ప్రయత్నించగా, స్వగ్రామం తిమ్మంపల్లి దగ్గరే అడ్డుకున్నారు.పోలీసుల వాదన ప్రకారం, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే మున్సిపల్ అధికారులు చేపట్టిన కొలతల పనులపై వివాదం చెలరేగే అవకాశం ఉందట. పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ స్థలంలో నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే ఒకసారి […]

