Month: August 2025

చంద్రబాబు, లోకేష్ ఢిల్లీకి, అందుకేనా?

ఏపీ సిఎమ్ చంద్రబాబు ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆయన పర్యటనకు అధికారిక కారణమని చెబుతున్నా, రాజకీయ నిర్ణయాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మంత్రి

READ MORE

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉద్యమం

అనంతపురంలో వార్-2 సినిమా రిలీజ్ తో పెద్ద రచ్చ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌పై ధారుణమైన కామెంట్స్ చేశారంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడియో

READ MORE

జగన్ యాక్టివిటీస్ ఎక్కడ? ఇలా అయితే..

ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం ప్రజ‌ల మ‌ధ్య యాక్టివిటీని పెంచుతూ ప్రతి రెండు రోజులకోసారి సీఎం చంద్ర‌బాబు ప్రత్యక్షమవుతున్నారు. వారంలో మూడు సార్లు ఏదో ఒక కార్య‌క్ర‌మం ద్వారా ప్రజలకు

READ MORE

మరో సరోగసీ మాఫియా అరెస్ట్

సంతానం కోసం ఆరాటపడుతున్న దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని అక్రమ సరోగసీ మాఫియాలు విస్తరిస్తున్నాయి. సికింద్రాబాద్ సృష్టి కేస్ మరవకముందే తాజాగా మేడ్చల్ జిల్లాలో భారీ సరోగసీ రాకెట్ బహిర్గతమైంది. పేద మహిళలను లక్ష్యంగా

READ MORE

నీ పద్ధతి మార్చుకో బిడ్డా : కెసిఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కుటుంబంతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఉదయమే వెళ్లాలని భావించినా, అప్పాయింట్‌మెంట్‌ ఆలస్యమైంది. చివరికి సాయంత్రం కేసీఆర్ వారిని ఆశీర్వదించి, కవితతో

READ MORE

మనోళ్ళనుకుంటే ఇలా చేశారేంటి: వైసిపి.

ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. తమ బలమైన కోటల్లాంటి ప్రాంతాల్లోనే ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఆ పార్టీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

READ MORE

తుఫాన్ తో ఏపీలో కుంభవృష్టి:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటి, ఒడిశా–ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేలా వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు విదర్భ వద్ద మరో

READ MORE

జూనియర్ ఎన్టీఆర్ పై రోజా స్టేట్మెంట్

అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. దీనికి అభిమానులు అనంతపురం టిడిపి కార్యాలయాన్ని చుట్టుముట్టి ఫ్లెక్సీలను చించేశారు. ఈ నేపథ్యంలో మంత్రి

READ MORE

జగన్ చేసిన తప్పులే తిరిగి బూమరాంగ్

“””””””””””””””””””””””””””ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై కామెంట్స్ చేశారు. టీడీపీ అక్రమ పద్ధతుల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసిపి అనడం చూస్తే నవ్వొస్తుందని, వైసీపీ కూడా ఇలాగే

READ MORE

చంద్రబాబు, పవన్ జెండా ఊపారు

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ PN బస్టాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

READ MORE