- info@raviproduction.com
- August 5, 2025
జగన్‌పై లిక్కర్ స్కామ్ నీడ
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు మరింత వేగం పుంజుకుంది. దీంతోజగన్ అరెస్ట్‌పై చర్చలు వేడెక్కుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగుతున్న SIT ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. వైసీపీకి చెందిన పలువురు నేతల

