- info@raviproduction.com
- August 14, 2025
ఓట్లు దోచిన బందిపోట్లు: జగన్
కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం తాడేపల్లిలో అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికార టీడీపీ నేతలు

