6 వేలమంది విద్యార్థులకు US వీసా రద్దు.
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా దాదాపు 6,000 మందికి వీసాలు రద్దు చేసింది. వీరిలో ఎక్కువ మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారేనని అధికారులు తెలిపారు. మత్తులో డ్రైవింగ్, దాడులు, దోపిడీలు చేసిన విద్యార్థుల వీసాలు రద్దు చేయగా, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న 300 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులపై […]

