- info@raviproduction.com
- September 19, 2025
ట్రంప్ కు ప్రాణాపాయం తప్పింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు.

