- info@raviproduction.com
- October 11, 2025
భారత్ VS వెస్టిండీస్: యశస్వి శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఆధిపత్యం చూపింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 173 రన్స్ తో దూసుకెళ్తూ జట్టుకు బలాన్ని ఇచ్చాడు. అతడికి జతగా సాయి సుదర్శన్ 87 రన్స్

