- info@raviproduction.com
- August 21, 2025
శ్రేయాస్ అయ్యర్ కోసం సోషల్ ఫైట్
భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. అలాంటి ప్రతిభావంతుల్లో శ్రేయస్ అయ్యర్ పేరు ముందుంటుంది. రంజీ నుంచి ఐపీఎల్ వరకు తన దూకుడు బ్యాటింగ్, చాకచక్యమైన కెప్టెన్సీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్‌లో పంజాబ్

