- info@raviproduction.com
- September 29, 2025
ఆసియా కప్ ట్రోఫీని వద్దన్న ఇండియా.
దుబాయ్‌లోని ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ టీమ్స్ తలపడ్డాయి. ఇండియా అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం, భారత జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు

