- info@raviproduction.com
- September 24, 2025
వైసీపీ 2.0 కోసం గట్టిప్లాన్ చేసిన జగన్
గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న వైసీపీని బలోపేతం చేయడానికి పార్టీ అధినేత జగన్ సరైన ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉండగా పార్టీ కార్యకలాపాలను వెనక్కి వేశారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కార్యకర్తలకు

