International

ఏంటి ఈ జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్?

మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది. నవంబర్ 1 నుంచి ఈ చట్టం అధికారికంగా ప్రారంభమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పొగాకు రహిత

READ MORE

భారత్‌తో పోటీతో పాక్ సెల్ఫ్ గోల్

భారత్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలన్న తొందరలో పాకిస్తాన్ మరోసారి ప్రమాదకరమైన మార్గంలో నడుస్తోంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్‌ పోర్టు విజయం ఖాయమని గ్రహించిన పాక్, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికాతో కొత్త ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. పాస్తీ

READ MORE

బ్యూటీగా ఉన్నారు, సిగరెట్ మానేయండి

ఈజిప్టులోని షర్మ్ ఎల్‌ షేక్‌లో జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో ఊహించని సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో సరదాగా మాట్లాడిన

READ MORE

ట్రంప్‌కి నోబెల్‌ నిరాశ, నెటిజన్ల మీమ్స్‌

2025 నోబెల్‌ శాంతి బహుమతి ఈసారి వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచాడోకి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. వెనిజులా ఐరన్ లేడీగా పేరుపొందిన

READ MORE

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడి

ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మరియు అఫ్గనిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీశాయి. పాక్ వైమానిక దళం కాబూల్‌ పరిసర ప్రాంతాల్లో టీటీపీ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు నిర్వహించింది. పాక్ రక్షణ వర్గాలు

READ MORE

అమెరికా పెంపుడు జంతువు పాక్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. సమాజం, స్ఫూర్తిదాయక అంశాలపై వీరి విశ్లేషణలు తరచూ చర్చకు దారితీస్తాయి. తాజాగా RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా

READ MORE

టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై కామెంట్స్

టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన హిందూ దేవుని విగ్రహంగా గుర్తింపు పొందింది.కానీ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ

READ MORE

ఆ యుద్ధానికి కారణం భారత్: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు ఆర్థిక సహాయం అందించడంలో భారత్, చైనా కీలక పాత్ర వహిస్తున్నట్లు ఆరోపించారు. రష్యా నుంచి

READ MORE

ట్రంప్ కు ప్రాణాపాయం తప్పింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు.

READ MORE

ఎలన్ మస్క్ సంచలన కామెంట్స్

లండన్‌లో జరిగిన యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వర్చువల్‌గా హాజరై నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో లక్షకు పైగా ప్రజలు పాల్గొన్నారు.మస్క్ మాట్లాడుతూ – బ్రిటన్ వలసల

READ MORE