admin

సృష్టి మోసంలో అమ్మతనం | IVF, సరోగసీ లీలలు | RAVI REPORTS |

సృష్టి మోసంలో అమ్మతనం | IVF, సరోగసీ లీలలు | RAVI REPORTS | Fertility Scandal: Uncovering the Truth Behind the Srushti Test Tube Baby Center “Fertility Scandal: The Dark Truth Behind the Srushti Test Tube Baby Center” A shocking scandal has come to light in Hyderabad’s Srushti Test Tube Baby Center, where doctors and staff have been […]

లోకేష్ కి తెలంగాణా మంత్రుల కౌంటర్

ఏపీ ఐటి మరియు విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బనకచర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎవరికివారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. లోకేష్ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నాయకులు సీరియస్ అయ్యారు. ప్రస్తుత తెలంగాణ మంత్రులు సైతం లోకేష్ చేసిన కామెంట్స్ పైన మండిపడుతున్నారు. తెలంగాణా మంత్రి శ్రీధర్ […]

ఏపి లిక్కర్ కేసులో నిందితుడితో తమన్నా

ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. గత కొన్నేళ్ళుగా రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువైపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై, కార్యకర్తలపై కేసులు వేసి, ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో భారీ అవినీతి జరిగిందని అప్పటి వైసిపి ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును దాదాపు రెండు నెలలపాటు జైల్లో పెట్టింది. కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు వైసీపీ నేతలు జైళ్లకు వెళ్ళారు. మరికొంత మంది లైన్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో […]

లిక్కర్ కేసులో అంబటి లాజిక్కు

మాజీమంత్రి, వైసీపీ లీడర్ అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు తన వాయిస్ తో పార్టీకి అండగా నిలుస్తూ ఉంటారు. వైసిపికి అన్నివైపుల నుంచి కేసుల ముళ్ళు గుచ్చుకుంటుంటే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ల ద్వారా ఓదార్చే ప్రయత్నాలతో పార్టీ పెద్దలకు తోడుగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు ఒక్కొక్కటి బయటపెడుతుంటే సీనియర్ లీడర్లంతా మౌనం వహిస్తున్నారు. కానీ, అంబటి రాంబాబు ప్రతి పాయింట్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి పార్టీని వెనకేసుకొస్తూ ధైర్యాన్ని […]

లిల్లీపుట్ కామెంట్లతో వేడెక్కిన బిఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంట్లో వివాదం బాగా ముదిరి పాకాన‌ పడుతోంది. క‌ల్వ‌కుంట్ల ఆడబిడ్డ క‌విత‌కు కెటీఆర్ కు మధ్య మొద‌లైన విభేదాలు పెద్ద తుఫానుగా మారిందనేది తెలిసిన విషయమే. కవిత తన తండ్రి కెసిఆర్ కు రాసిన లెటర్ కథ నుంచి మొదలైన పోరు పార్టీ చీలిపోయే పరిస్థితికి వచ్చింది. అన్న కెటిఆర్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న కవితపై సస్పెన్షన్ వేటు వేయాలనే ఆంశం తెరపైకి వచ్చింది. క‌విత ప్రధానంగా ఉన్న తెలంగాణ […]

తెలంగాణా క్రీడాలోకంలోకి ఉపాసన ఎంట్రీ.

తెలంగాణ రాష్ట్రం క్రీడారంగానికి సంబంధించి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణాలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనే కొత్త బోర్డ్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో గ్రూప్ వైస్ చైర్‌పర్సన్, హీరో రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కామినేనిని ఈ బోర్డుకు కో-చైర్‌పర్సన్‌గా నియమించారు.ఈ బోర్డుకు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్. సంజీవ్ గోయెంకా ను నియమించారు. ఈ బోర్డులో అన్ని విభాగాలకు […]

కొడాలి నానికి ఉత్తరాంధ్ర దెబ్బ

కూటమి ప్రభుత్వం వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై కన్నేసింది. వైసిపి ఓడిన వెంటనే మొదటగా అరెస్టయ్యేది కొడాలి నాని అని ప్రచారం జరిగినా, ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు.కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు, లోకేష్ లపై బూతులతో విరుచుకుపడేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కొడాలి చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళారు. తరువాత అనారోగ్యంతో హైద్రాబాద్, ముంబైలలో ట్రీట్మెంట్ తీసుకొని గుడివాడకు రాకుండా హైద్రాబాద్ లోనే ఉంటున్నారు. […]