- info@raviproduction.com
- October 16, 2025
అనసూయ,ఆ హీరోపై కామెంట్స్ వైరల్
యాంకర్‌గా, నటిగా రెండు రంగాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరధ్వాజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఇంటర్వ్యూలో

