- info@raviproduction.com
- August 18, 2025
తుఫాన్ తో ఏపీలో కుంభవృష్టి:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటి, ఒడిశా–ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేలా వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు విదర్భ వద్ద మరో

