మన దేశంలో రోడ్ల మీద గరిష్టంగా 120 కి.మీ దాటకూడదు తెల్సుగా. కానీ నీతా అంబానీ గ్యారేజీలోకి అడుగుపెట్టిన కొత్త ఆడీ A9 చామిలియన్ సంగతి వింటే గుండెలు గజగజలాడతాయి మావో.. రేటు ఎంతంటే ఏకంగా 100 కోట్లు. ప్రపంచం మొత్తం మీద 11 ఉన్నాయంట, వాటిలో ఒక్కటే నీతా అంబానీ గారిదంట.
ఈ కారు స్పెషలేంటంటే ఒక బటన్ నొక్కగానే రంగు మారి పోతుందంట. తెలుసా.. 600 హెచ్పీ పవర్, 0 నుంచి 100 కి.మీ స్పీడ్ ఎగరేయడానికి జస్ట్ 3.5 సెకన్లంట మావా.. గంటకు 250 కి.మీ జమ్మని దూసుకుపోతుందంట. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగన్నమాట ఆయ్.
కానీ అసలు మన రోడ్ల మీద ఇంత స్పీడుకి చోటు ఎక్కడుంది? అయ్యబాబోయ్ గుంటలో పడిందంటే ఇక అంతే. మరెందుకింత కాస్ట్లీ కారు కొంటారంటే, కంపెనీ పేరుతో కొంటే టాక్స్ 25 కోట్ల వరకు తగ్గిపోద్దంట మావా.. అందుకే. అదే అసలు లెక్క.
ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఇంత 100 కోట్ల కారు మన రోడ్లకేంటి పనికొస్తుంది.. ఇంట్లో పెట్టుకోని మురిసిపోడమే అంటూ ట్రోల్ చేస్తున్నారు. నువ్వేంటావు మావా,

