- info@raviproduction.com
- November 3, 2025
ఊపిరి పోతోంది, వదిలితే బెటర్
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఎయిర్ పొల్యూషన్ తో వణికిపోతోంది. శీతాకాలం మొదలవగానే వాతావరణంలో పొగమంచు, ధూళి, వాయు కాలుష్యం మోత ముమ్మరంగా పెరిగింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ 400

