- info@raviproduction.com
- November 3, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నకిలీ నోట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నకిలీ కరెన్సీతో లావాదేవీలు

